బెజవాడలో గోడ కూలి నలుగురు మృతి

కాగా, విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో విజయవాడలోకి విపరీతంగా నీరు చేరుతోంది. విజయవాడ పాతబస్తీ పూర్తిగా నీట మునిగింది. విజయవాడ మొత్తం డ్రైనేజీ వ్యవస్థ స్తంభించింది. విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దయ్యాయి. విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బ తింది.












Click it and Unblock the Notifications