ఒంగోలులో ఏడుగురు మరణం

భారీ వర్షాలతో ఒంగోలు సమీపంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. తుఫాను తాకిడి ఒంగోలు పట్టణాన్ని అతలాకుతలం చేసింది. గురువారంనాడు పట్టణం పూర్తిగా నీట మునిగింది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొని ఉంది. ప్రకాశం జిల్లాపై తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉంది. అపారమైన పంట నష్టం సంభవించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications