తూ.గోలో తొలగని తుపాను భయం

ఈ రహదారిపైకి సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో జిల్లా యంత్రాంగం రాకపోకలను నిలిపివేసింది. ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితిని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జాయింట్ కలెక్టర్ కోన శశిధర్, ప్రత్యేకాధికారి జె.ఎస్.వి. ప్రసాద్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు పరిశీలించారు. ఇదే ప్రాంతాన్ని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి విడిగా సందర్శించి బాధితులను పరామర్శించారు. అల్లవరం మండలంలో పరిస్థితిని గ్రామీణ నీటిసరఫరా మంత్రి పినిపే విశ్వరూప్, ఎస్పీ జి. శ్రీనివాస్ సమీక్షించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పర్యటించి బాధితులను పలకరించారు. జిల్లావ్యాప్తంగా 15 పునరావాస కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలలో 3,672 మందికి భోజన వసతి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కేంద్రాలలో భోజనం అనంతరం బాధితులు తిరిగి వెళ్లిపోతున్నారు. తుఫాను ప్రభావం తగ్గిందనే సమాచారంతో అధికారులు కూడా వారిని చూసీచూడనట్టు వదిలేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications