జెసి వ్యాఖ్యలు సరి కావు: దానం

వైయస్ మంత్రివర్గంలో జెసి దివాకర్ రెడ్డి పని చేశారని, సంక్షేమ పథకాలపై జెసి అప్పుడే తన అభిప్రాయాన్ని చెప్పాల్సిందని ఆయన అన్నారు. ఇప్పుడు వైయస్ సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా జెసి మాట్లాడడం సమంజసం కాదని ఆయన అన్నారు. పథకాల అములపై రాష్ట్ర మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications