గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

నిజాంపట్నం, సూర్యలంక వంటి తీర ప్రాంతాల్లో సముద్రంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. ఈపురుపాలెం మండలం ఉప్పర పాలెంలో చెరువుకు గండి పడింది. దీంతో చేపలు కొట్టుకుపోయాయి. రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. భారీగా పంటలు నష్టపోయాయి.












Click it and Unblock the Notifications