ప్రకాశం జిల్లాలో రేపే రోశయ్య, బాబు

ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ముఖ్యమంత్రి రోశయ్య ప్రకాశం జిల్లా శుక్రవారంనాటి పర్యటనను వాయిదా వేసుకున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన ఏరియల్ సర్వేకు వెళ్లాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవటంతో ఈ కార్యక్రమం శనివారానికి వాయిదాపడింది. లైలా తుఫాను ప్రభావం రానున్న 24 గంటలపాటు ఉంటుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications