సిఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో హసన్ వద్ద అత్యవసరంగా హెలికాఫ్టర్ ల్యాండ్ అయింది. దీంతో ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో మంగళూర్ కు ప్రయాణమయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల తమ హెలికాప్టర్ హసన్ లో దిగిందని, రోడ్డు మార్గం ద్వారా మంగళూర్ వెళ్తున్నామని యడ్యూరప్ప చెప్పారు.












Click it and Unblock the Notifications