పైలట్ సమాచారం ఇవ్వలేదు: అగర్వాల్

విమానంలో సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. రన్ వేలో ఏ విధమైన లోపాలు లేవని ఆయన స్పష్టం చేసారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలలోగా ప్రాథమిక నివేదికను అందిస్తామని ఆయన చెప్పారు. ఆయన ప్రమాద స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications