సత్యంబాబు పరారీపై వారే చెప్పాలి: సిపి

సత్యంబాబు పరారీ విషయంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని తాను ఇది వరకే చెప్పానని, వారిపై చర్యలు కూడా తీసుకున్నామని ఆయన అన్నారు. సత్యంబాబు పరారీపై రకరకాల వ్యాఖ్యలు వస్తున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తాను చెబుతూ వస్తున్నానని, దానికే కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications