విమానం బ్లాక్ బాక్స్ కోసం గాలింపు

అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డు అధికారులతో పాటు బోయింగ్, జీఈ సంస్థల సిబ్బంది కూడా ఈ దర్యాప్తుకు సహకరించనున్నాయి. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు తాము దర్యాప్తుకు సహకరిస్తున్నట్టు ఎన్‌టీఎస్‌బీ తెలిపింది.












Click it and Unblock the Notifications