సొరేన్ కు బిజెపి మద్దతు వెనక్కి

జెఎంఎం ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరించుకుంటున్నామని గవర్నర్ ఫరూఖ్ ను కలిసే ముందు బిజెపి రాష్ట్రాధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి రఘువర్ ప్రసాద్ చెప్పారు. కోత తీర్మానంపై పార్లమెంటులో సొరేన్ యుపిఎ ప్రభుత్వానికి అనుకూలంగా వోటు వేసిన మరుక్షణం నుంచి జార్ఖండ్ లో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. అయితే, సొరేన్ మంతనాలకు రావడంతో బిజెపి జెఎంఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ప్రభుత్వాని చెరి సగం కాలం పంచుకోవాలని బిజెపి, జెఎంఎం నిర్ణయానికి వచ్చాయి. ఈ నిర్ణయం మేరకు సొరేన్ బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉండింది. అయితే, ఆయన అందుకు నిరాకరించారు. దీంతో పరిస్థితి మొదటికి వచ్చింది. సొరేన్ తీరుతో విసిగిపోయిన బిజెపి జఎంఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడమే మేలనే నిర్ణయానికి వచ్చింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications