విమాన ప్రమాదం: బ్లాక్ బాక్స్ లభ్యం

విమాన ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ అందులో రికార్డు అవుతుంది. బ్లాక్ బాక్స్ కొంత దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధానమైన మెమరీకి సంబంధించి ఏ విధమైన నష్టం జరగలేదని పౌర విమాన యానాల డైరెక్టరేట్ జనరల్ చెప్పారు. ప్రధాన భాగం ఏ మాత్రం దెబ్బ తినలేదని, ప్రధానమైన మెమరీని గుర్తించామని, అది పటిష్టంగా ఉందని డిజిసిఎ అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications