కె చంద్రశేఖర రావును ఎక్కడా తిరగనివ్వం: మారెప్ప హెచ్చరిక

సంక్షేమ పథకాలపై పార్లమెంటు సభ్యుడు మంద జగన్నాథం రాసిన లేఖను ముఖ్యమంత్రి కె. రోశయ్యకు అందజేస్తామని ఆయన చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలను సమీక్షించాలంటున్న నాయకులు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications