డిఎస్ కు సోనియా మొట్టికాయలు

జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై ఫిర్యాదు చేస్తున్న మీరు సీనియర్ శాసనసభ్యులు జెసి దివాకర్ రెడ్డిని, డిఎల్ రవీంద్రా రెడ్డిని ఎందుకు కట్టడి చేయడం లేదని సోనియాతో పాటు మొయిలీ కూడా ప్రశ్నించినట్లు సమాచారం. జగన్ ఓదార్పు యాత్రను కడప శాసనసభ్యుల వ్యాఖ్యలతో ముడిపెట్టడాన్ని అధిష్టానం ఇష్టపడడం లేదని అంటున్నారు. మొత్తం మీద డిఎస్ ఒక్కటి అనుకుంటే మరోటి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications