ఎమ్మెల్సీ కొండా మురళిపై దాడి: పుల్లా పద్మావతికి గుండెపోటు

జగన్ అరెస్టు విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెసు ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి గుండె పోటుతో స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో డిఎస్పీ కార్యాలయంలో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కొండా సురేఖను కూడా ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications