చిరంజీవిని ఢిల్లీకి పిలిచిన సోనియా: వైయస్ జగన్ కు చెక్

అయితే వైయస్ జగన్ వ్యవహార శైలితో విసిగిపోయిన సోనియా చిరంజీవితో భవిష్యత్తు రాజకీయ వ్యూహరచన చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి ప్రజాకర్షణ గల నాయకుడి అవసరం ఉన్నందున చిరంజీవికి గాలం వేసే ఉద్దేశంతో కాంగ్రెసు పార్టీ ఉంది. ఇప్పటికే కొంత మేరకు చిరంజీవితో చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. చాలా కాలంగా చిరంజీవి కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తన్న విషయం కూడా తెలిసిందే.












Click it and Unblock the Notifications