వంగపల్లిలోనే ఇంటర్ సిటీ: ఏ క్షణమైనా జగన్ అరెస్టు?

పైలట్ రైలు నల్లగొండ జిల్లా ఆలేరుకు సమీపంలో నిలిచిపోయింది. ఇది కదిలితే తప్ప ఇంటర్ సిటీ ముందుకు సాగే పరిస్థితి లేదు. దీంతో జగన్ ముందుకు కదలలేని స్థితి ఉంది. వరంగల్ జిల్లాలోనూ మహబూబాబాద్ రైల్వే స్టేషనులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం దృష్ట్యా జగన్ ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మహబూబా బాద్ రైల్వే స్టేషనులో జగన్ కు స్వాగతం చెప్పడానికి వచ్చిన కాంగ్రెసు నాయకులను పోలీసులు వెనక్కి పంపించేశారు.












Click it and Unblock the Notifications