బాబును ముఖ్యమంత్రిని చేద్దాం: జూ.ఎన్టీఆర్

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని, వాటిని ఎదుర్కోవడానికి పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో అసమర్థ పాలన జరుగుతోందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీరామారావు ఒక్కడితోనే ప్రారంభమైందని, చినుకు చినుకు కలిసే సముద్రమవుతుందని, ఇప్పుడు కార్యకర్తలతో పార్టీ బలం పుంజుకుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications