తెలంగాణ ఏమైనా పాకిస్తానా: లగడపాటి

వరంగల్ జిల్లా మహబూబాబాద్ విధ్వంసానికి కెసిఆర్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కెసిఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ ను అరెస్టు చేయాలని, తెరాస గుర్తింపును రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. జగన్ యాత్ర వ్యక్తిగతమని, దాన్ని రాజకీయం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications