కర్ణాటక బస్సు ప్రమాదంలో 30 మంది మృతి

శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున రెండున్నరకు ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు సురాపార నుంచి బెంగళూరుకు చేరుకోవలసి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో 10 మంది పిల్లలతో సహా 64 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని కర్ణాటక రవాణాశాఖ మంత్రి చెప్పారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications