పెద్దాపురంలో పెద్ద వ్యభిచార నిర్వాహకుల అరెస్టు

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రెండు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్టు తెలిపారు. అమ్మాయిల అక్రమ రవాణా, బలహీనతలను ఆసరాగా తీసుకుని వ్యభిచార రొంపిలోకి దించే వ్యక్తులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ ఎం. వెంకటేశ్వరరావు, ఎస్సైలు పుల్లారావు, జి. సత్యనారాయణ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications