మనస్ధాపంతో సబ్ ఇన్ స్పెక్టర్ ఆత్మహత్య

పదోన్నతిలో అన్యాయం జరగడంతో మనస్తాపం చెంది ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. 25 ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్నా సరైన గుర్తింపు దక్కకపోవడంతో ఆయన కలత చెందారు. పుల్లారావుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.












Click it and Unblock the Notifications