ప్రవాసాంధ్రుడు నవీన్ అమెరికాలో ప్రమాదంలో మృతి

చెన్నైలోని సింటెల్ కార్పొరేషన్ తరపున నవీన్ ఇక్కడి అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్లయింట్ గా పనిచేస్తున్నట్లు నార్త్ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న అతని సమీప బంధువు మనోజ్ పిడకల వెల్లడించారు. మృతుని తండ్రి ఏవి ప్రసాదరావు ఆంధ్ర వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications