తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు: భారత విద్యార్థికి జైలు

నేరం రుజువు కావడంతో విక్టోరియా కౌంటీ కోర్టు న్యాయమూర్తి పాల్ లకావా ఆ విద్యార్థికి జైలు శిక్ష వేశారు. రెండేళ్ల మూడు నెలల శిక్ష పూర్తయ్యే వరకు పెరోల్ ఇవ్వకూడదని లకావా ఆదేశించారు. రెహ్మాన్ ఇప్పటి వరకు 243 రోజులు జైలులోనే ఉన్నాడు. దీన్ని పరిగణనలోకి తీసుకుని శిక్ష అమలు చేయాలని న్యాయమూర్తి సూచించారు. హాస్పిటాలిటీలో మేనేజ్ మెంట్ డిప్లమా చేసేందుకు 2008 అక్టోబర్ లో రెహ్మాన్ ఆస్ట్రేలియా వచ్చాడు.












Click it and Unblock the Notifications