ఎమ్మెల్యేలు, ఎంపీలు పశువులు: ఎన్జీవో నేత గోపాల్ రెడ్డి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈ సభలో అన్నారు. ఎన్జీవోల సంఘం మహాసభలను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే 39 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, మిగిలిన సమస్యలపై సానుకూలంగా స్పందించామని ఆయన చెప్పారు. ప్రజాప్రతినిధులపై ఎన్జీవో నేతల వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications