కాంగ్రెసుతో చిరంజీవి పొత్తు ఏమిటి?: బివి రాఘవులు

కాంగ్రెసు అధిష్టానం ప్రజారాజ్యం పార్టీతో సర్దుబాటు వ్యవహారాలు చేస్తుందని, ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదని ఆయన అన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావని, మధ్యంతర ఎన్నికలు రావాలని తాము కోరుకోవడం లేదని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications