రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేయలేదు: వీరప్ప మొయిలీ

రాజ్యసభ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఆరుగురు కాంగ్రెసు నేతల రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుండగా నలుగురు మాత్రమే రాజ్యసభకు గెలిచే అవకాశం ఉంది. దీంతో గిరీష్ సంఘీకి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వడం లేదనే వార్తలు వచ్చాయి. కాగా, వి హనుమంతరావు, రేణుకా చౌదరి, జెడి శీలం, జైరాం రమేష్ లకు టికెట్లు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications