ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్ పై కాల్పులు, హత్యాయత్నం

ఆశ్రమంలోని యాగశాలలో జరిగిన సత్సంగ్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ఇన్నోవా కారులో రవిశంకర్ ఎక్కారు. ఆ సమయంలో అతనిపై కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం నుంచి బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నట్లు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు రామనగరం డిప్యూటీ సూపరింటిండెంట్ దేవరాజ్ చెప్పారు.












Click it and Unblock the Notifications