దాడులకు భయపడను, నా వద్దకు రా: రవిశంకర్

శాంతి, అహింసల ద్వారా మాత్రమే ఇటువంటి సంఘటనలకు స్వస్తి చెప్పగలుగుతామని ఆయన అన్నారు. భక్తుల భద్రతకు గ్యారంటీ ఇవ్వాల్సిందేనని, అయితే అదే సమయంలో దాడులకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తన ప్రాణాలకు ఇంకా ముప్పు ఉందని ఆయన అన్నారు. శ్రీశ్రీ రవిశంకర్ యథావిధిగా ఉదయం ప్రార్థనలు చేశారని ఆశ్రమ సిబ్బంది అన్నారు.












Click it and Unblock the Notifications