వైయస్ జగన్ కాంగ్రెసును వీడరు: వీరప్ప మొయిలీ

రాష్ట్ర కాంగ్రెసులో చీలిక వస్తుందనే వార్తలను ఆయన ఖండించారు. పార్టీలో విభేదాలు లేవని, చీలిక రాదని ఆయన స్పష్టం చేశారు. అపోహల వల్లనే మీడియా వార్తలు వచ్చినట్లు ఆయన తెలిపారు. జగన్ కు చెక్ పెట్టేందుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో చేతులు కలిపినట్లు వస్తున్న వార్తలతో ఆయన ఏకీభవించలేదు. చిరంజీవితో రాజ్యసభ సీటుపై మాత్రమే చర్చించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications