వెనక్కి తగ్గని జగన్: పదవి నుంచి తప్పుకుంటానన్న రోశయ్య

కాగా, వైయస్ జగన్ విమర్శలపై ముఖ్యమంత్రి కె. రోశయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదనను ఆయన కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల ముందు వెళ్లబోసుకున్నారు. అవసరమైతే ఇప్పుడే తాను పదవికి రాజీనామా చేస్తానని రోశయ్య అన్నట్లు కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు మీడియా ప్రతినిధులకు చెప్పారు. శాంతిభద్రతలపై ఆలోచన చేయడమే నా తప్పా అని ఆయన అడిగినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications