రాజ్యసభ బరి నుంచి తప్పుకుంటున్న చిరు పార్టీ

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటిస్తూ వచ్చిన చిరంజీవి సోనియాతో చర్చల అనంతరం వెనక్కి తగ్గారు. కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెసుతో దీర్ఘకాలిక స్నేహాన్ని ఆశిస్తూ ప్రజారాజ్యం పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications