వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనకాపల్లి వద్ద కూలిన నేవీ హెలికాప్టర్: ఐదుగురికి గాయాలు
హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న నలుగురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించారు. కూలిన చేతక్ హెలికాప్టర్ లో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. హైటెన్షన్ వైర్లకు తాకి అది నేల కూలినట్లు భావిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, June 2, 2010, 13:49 [IST]