ఓదార్పుపై జగన్ నిర్ణయం తీసుకుంటారు: శ్రీకాంత్ రెడ్డి

వైయస్ జగన్ ఒంటరివారు కారని, జగన్ వెంట కాంగ్రెసు పార్టీ ఉందని ఆయన అన్నారు. తన కన్నా చిన్నవారిని కూడా అన్నా అని పిలిచే సంప్రదాయం జగన్ కు ఉందని ఆయన అన్నారు. జగన్ ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని ఆయన వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యను ఏకవచన సంబోధనతో కించపరిచారని జగన్ పై వచ్చిన ఆరోపణను ఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications