శ్రీకాళహస్తి వరదరాజ స్వామి ఆలయం వద్ద సొరంగం

ఇనుప పెట్టెలో వరదరాజస్వామి విగ్రహాన్ని దాచి పెట్టేవారని భావిస్తున్నారు. అయితే, పెట్టెలోని ఆభరణాలను ఆగంతకులు దొంగిలించి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అక్కడ గుప్త నిధుల కోసం వేట సాగిందని, అందులో భాగంగా పెట్టెలోని ఆభరణాలను ఎత్తుకుపోయి ఉంటారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications