తెలుగు తమ్ముళ్ల గొడవ: చంద్రబాబుకు ఎర్రబెల్లి దయకర రావు లేఖ

అయితే, తాను అటువంటి లేఖ ఏదీ రాయలేదని ఎర్రబెల్లి దయాకర రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. కానీ ఎర్రబెల్లి దయాకర రావుకు చెందిన రాజు అనే వ్యక్తి చంద్రబాబుకు రాసిన లేఖను తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టిడిఎల్పీ) కార్యదర్శికి అందజేశారనేది వాస్తవమనే మాటలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications