కార్తికరెడ్డిపై చర్య తీసుకోకపోతే రాజీనామా: జయసుధ

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ కార్తిక రెడ్డి భర్త చంద్రారెడ్డి జోక్యం చేసుకుంటున్నారని జయసుధ ఆరోపించారు. కాగా, కాంగ్రెసు, మజ్లీస్ పార్టీలు కుమ్మక్కయి వార్డు కమిటీలను పంచుకుంటున్నాయని, తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుగుదేశం, బిజెపి సభ్యులు కౌన్సిల్ సమావేశంలో గందరగోళం సృష్టించారు. సమావేశం నుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications