ఆర్మీలో సెక్స్ కుంభకోణం: నందా రాజీనామా

లైంగిక దుష్ప్రవర్తనపై రాజీనామా చేసిన అధికారుల్లో ఎకె నందా అత్యంత సీనియర్ కావడం విశేషం. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎకె నందా, ఆయన ప్రతినిధులు గత నెల ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లారు. సాంకేతిక కార్యదర్శి భార్య ఆర్మీ చీప్ భార్య, సైనికుల భార్యల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు భారతి సింగ్ కు నందాపై ఫిర్యాదు చేసింది. దీంతో వికె సింగ్ నందాపై చర్యకు ఉపక్రమించారు.












Click it and Unblock the Notifications