సోనియా గాంధీ పిలుపు కోసం వైయస్ జగన్ ఎదురుచూపులు

కాగా, విజయమ్మ సోనియాకు రాసిన లేఖ కూడా అంత సాఫీగా ఏమి లేదనే మాట వినిపిస్తోంది. పార్టీ నాయకులను తప్పు పట్టే విధంగా ఆ లేఖ ఉండడం కొంత ప్రతికూలమేనని భావిస్తున్నారు. రాష్ట్రంలోని పార్టీ నాయకుల తీరు తమ కుటుంబాన్ని ఆవేదనకు గురి చేస్తోందని విజయమ్మ తన లేఖలో రాశారు. అది సోనియాకు ఇష్టం లేకపోవచ్చునని అంటున్నారు. అంతేకాకుండా వైయస్ రాజశేఖర రెడ్డి అంశాన్ని ఒక కుటుంబ అంశంగా చూపడాన్ని కూడా సోనియా నచ్చకపోవచ్చుననే భావన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications