రుచికా హత్య కేసు లో రాథోర్ బెయిల్ నిరాకరణ

ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రాథోర్ బెయిల్ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు కొట్టి పారేసింది. సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాథోర్ లాయర్, వైఫ్ అభా రాథోర్ మే 26 హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఈ క్రమంలో రాథోడ్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తౌూ విచారణను జూన్ 29వ తేదీకి వాయిదా వేస్తూ హర్యానా మరియు పంజాబ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications