ఓదార్చాల్సింది ముఖ్యమంత్రి రోశయ్యనే: విద్యాసాగర రావు

రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రుల పాలన సాగుతోందని, పెట్టుబడులు పెట్టేవారికి పరిస్థితి అర్థంకాక ఇటువైపే రావడం మానేశారని విమర్శించారు. గుజరాత్ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి ఖర్చుతో ఆరాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చానని గర్వంగా చెబుతుంటే మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి దారుణంగా మారిందని విద్యాసాగర్‌రావు అన్నారు.












Click it and Unblock the Notifications