వైయస్ జగన్ ది పార్టీ అంతర్గత వ్యవహారం: డి. శ్రీనివాస్

తనకు రాజ్యసభ సీటు రాలేదన్న బాధ లేదని ఆయన చెప్పారు. తాను రాజ్యసభ సీటు అడగలేదని, అందువల్ల బాధపడే ప్రసక్తే ఉత్పన్నం కాదని ఆయన అన్నారు. మీరు ఊహించుకుని వార్తలు రాస్తే నేనేం చేయాలని ఆయన అడిగారు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ పదవీ కాలం ముగిసిన నలుగురు అప్పటికే ఉన్నారని, వారున్నప్పుడు తాను ఎలా టికెట్ అడుగుతానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications