అనుష్క సరోజ పాత్రపై అమలాపురం ఆగ్రహం

అమలాపురంలో అమ్మాయిలు మాత్రమే ఉంటారన్నట్లు సినిమాలో చూపించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం సరోజ హైదరాబాదులో వేశ్యావృత్తి బాగా సాగుతుందని అక్కడి నుంచి పారిపోయి వస్తుంది. ఆమె కథ అంతా హైదరాబాదులోనే సాగుతుంది. మొత్తంమీద అమలాపురం సరోజ పాత్ర తమ మనోభావాలను దెబ్బ తీసేదిగా ఉందని ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు.












Click it and Unblock the Notifications