కార్తికరెడ్డిపై ముఖ్యమంత్రి రోశయ్యకు జయసుధ ఫిర్యాదు

కాగా, మున్సిపల్ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్తిక రెడ్డికి, జయసుధకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్తిక రెడ్డి తన భర్త చంద్రారెడ్డితో కలిసి శుక్రవారంనాడే ముఖ్యమంత్రి కె. రోశయ్యను, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కలుసుకుని వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications