సంక్షేమ పథకాలు ఆపేస్తే పోరాటమే: బివి రాఘవులు

పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. లోపాలుంటే సరిదిద్దుకుంటామని ఆయన అన్నారు. త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోతామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications