నేదురుమల్లి ఇంటికెళ్ళి అభినందించిన చిరంజీవి

కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభకు మూడవసారి నామినేట్ కానున్న వి.హనుమంతరావు శనివారం ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ అధినేత కె.చిరంజీవి నివాసానికి వచ్చి..ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెసుకి చెందిన రాజ్యసభ సభ్యులకు పీఆర్పీ మద్దతు ఇచ్చినందుకు వీహెచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పీఆర్పీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications