అద్దె ఇల్లు కూడా అదనంగా తీసుకున్న వైయస్ జగన్

ఈ ఇల్లు టీడీపీ నుంచి రాజ్యసభ సీటు దక్కించుకున్న సుజనా చౌదరి నివాసం పక్కనే ఉంది. సోమవారం జగన్ కుటుంబ సభ్యులంతా అక్కడకు మారతారని, ప్రస్తుతం ఉంటున్న ఇల్లును కార్యాలయంగా వినియోగించుకుంటారని తెలిసింది. సందర్శకుల సంఖ్య ఒక్కోసారి ఎక్కువగా ఉండడం, వారంతా ప్రస్తుత ఇంట్లోని బెడ్ రూమ్ లలో వేచి ఉండడం కుటుంబ సభ్యులకు అసౌకర్యంగా మారిందని కొందరు తెలిపారు. దీనివల్లే కొత్త ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. వాస్తు కూడా ఓ కారణం అయి ఉండొచ్చని కొందరంటున్నారు.












Click it and Unblock the Notifications