తెలంగాణ ఉప ఎన్నికల్లో కెసిఆర్ కు కాంగ్రెసు సవాల్

తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెసు పార్టీయే అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెసు పార్టీ నిర్ణయించింది. దీంతో తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుకు కాంగ్రెసు సవాల్ విసురుతున్నట్లే. కాంగ్రెసు నిర్ణయంతో తెరాస వర్గాల్లో అలజడి మొదలైంది. ఇంత వరకు ఏ పార్టీ కూడా పోటీ చేయదని భావించిన తెరాసకు కాంగ్రెసు నిర్ణయం ఓ రకంగా పిడుగుపాటు లాంటిదే. కానీ, దాన్ని సవాల్ గా స్వీకరించి కాంగ్రెసును తిప్పికొట్టాలనే ఉద్దేశంతో తెరాస ఉంది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications