పరిటాల సునీత వెంకటాపురం ఇంట్లోకి ఆగంతకుడు

ఆగంతకుడిని పరిటాల అనుచరులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను మానసిక రోగి కావచ్చుననే అనుమానం వ్యక్తమవుతోంది. అతని వద్ద మారణాయుధాలేవీ లేకపోవని అంటున్నారు. పరిటాల సునీత ఇంట్లో ఎప్పుడూ 20 మంది దాకా అనుచరులుంటారు. అయితే ఎవరూ లేని సమయం చూసి అతను ఇంట్లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఆ సమయంలో పరిటాల సునీత కూడా ఇంట్లో లేరు.












Click it and Unblock the Notifications