రోశయ్య, వైయస్ జగన్ ల మధ్య విభేదాలు లేవు: జెసి

మద్యం నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే ప్రజలు డిమాండ్ చేస్తుండడంతో మద్యం దుకాణాల వేలాన్ని పెద్ద యెత్తున నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలు తాగడానికి సిద్ధపడ్డారని, ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేదని ఆయన అన్నారు. మద్యం టెండర్ల వేలం విషయంలో రోశయ్య ప్రభుత్వ వైఫల్యం లేదని ఆయన అన్నారు. మద్య నిషేధం ప్రపంచంలో ఎక్కడా ఆచరణ సాధ్యం కాలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications